ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో 90 శాతం అమలు చేశారని కడప మాజీ మేయర్ సురేష్ బాబు అన్నారు. కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులాలకు ఏడాదికి 15వేల రూపాయలు ఇవ్వడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ కడపలో వైసీపీ నాయకులు కేక్ కట్ చేసి, జగన్ చిత్ర పటానికి పాలాభిషేకం చేశారు.
సంక్షేమ పథకాలపై హర్షం.. సీఎం చిత్రపటానికి పాలాభిషేకం - kadapa ysrcp learders
ఒంటరి కులాలకు ఏడాదికి 15వేల రూపాయలు ఇవ్వటం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ కడపలో వైకాపా నాయకులు కేక్ కట్ చేసి, జగన్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అధికారంలోకి వచ్చి ఏడాదిలోపు 90 శాతం హామీలు అమలుపరచిన ఏకైక ముఖ్యమంత్రి జగన్ అని అన్నారు.
సంక్షేమ పథకాల పై హర్షం.. సీఎం చిత్రపటానికి పాలాభిషేకం