స్ట్రాంగ్‌రూంల వద్ద ఎన్నికల అధికారులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారని కడప జిల్లా తెదేపా అధ్యక్షులు శ్రీనివాసులు రెడ్డి అన్నారు. కడప శివారులోని కేవోఎల్ఎం ఇంజనీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్‌రూం వద్ద మూడంచెల బందోబస్తు ఏర్పాటు చేశారని చెప్పారు. ముగ్గురు డీఎస్పీలు, ముగ్గురు సీఐలు సుమారు 100 మంది సిబ్బంది బందోబస్తుగా ఉండటంపై సంతృప్తి వ్యక్తం చేశారు. తెదేపా 120 స్థానాలు కైవసం చేసుకుంటుందని... మళ్లీ చంద్రబాబే ముఖ్యమంత్రి అవుతారని ధీమా వ్యక్తం చేశారు.
మళ్లీ తెదేపాదే అధికారం: శ్రీనివాసులు రెడ్డి - kadapa tdp
కడప జిల్లా తెదేపా అధ్యక్షులు శ్రీనివాసులు రెడ్డి కేవోఎల్ఎం ఇంజనీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్‌రూంలను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు.
మళ్లీ తెదేపాదే అధికారం: శ్రీనివాసులు రెడ్డి