పోలీస్ శాఖకు అనుబంధంగా ఉన్న శాఖలో పని చేస్తున్న పోలీసులు కరోనా వైరస్ సోకకుండా తగు జాగ్రత్తలు పాటించాలని కడప ఎస్పీ అన్బు రాజన్ అన్నారు. కడపలోని పోలీస్ కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. కరోనా రాకుండా పోలీసులు ముందు జాగ్రత్తలు పాటించాలని కోరారు. మాస్కులు, సామాజిక దూరం పాటిస్తూ, శానిటైజర్ వాడాలని తెలిపారు. కరోనా లక్షణాలు ఉంటే వెంటనే ఆసుపత్రికి తరలించాలని పేర్కొన్నారు.
'కరోనా రాకుండా పోలీసులు జాగ్రత్తలు పాటించాలి' - corona at kadapa district
కరోనా రాకుండా పోలీసులు ముందు జాగ్రత్తలు పాటించాలని కడప ఎస్పీ అన్బురాజన్ అన్నారు. కడపలోని పోలీస్ కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
పోలీస్ శాఖలో కరోనాపై ఎస్పీ