మైదుకూరులో జనసేన ఇంటింటి ప్రచారం కడప జిల్లా మైదుకూరులో జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి పందిటి మల్హోత్రా ఎన్నికల ప్రచారం చేశారు. ఇంటింటికీతిరిగి ఓట్లు అభ్యర్థించారు. పవన్ అభిమానులు, ఆ పార్టీ కార్యకర్తలు జనసేన హామీలను వివరిస్తూ ప్రచారంలో పాల్గొన్నారు. గాజు గ్లాసు గుర్తుకు ఓటేయాలని కోరారు. జనసేన పార్టీ అధికారంలోకి వస్తే.. అమలు చేయబోయే పథకాలపై అవగాహన కల్పించారు.