ఎన్నికల్లో గెలిచేందుకు కుట్రలు చేస్తున్నారు: జగన్ - jagan on tdp
ముఖ్యమంత్రి చంద్రబాబుపై ప్రతిపక్షనేత జగన్ మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల్లో విజయం కోసం ఎంతటికైనా తెగిస్తారని విమర్శించారు.
జగన్
By
Published : Mar 23, 2019, 12:22 PM IST
ప్రతిపక్షనేత జగన్ ఎన్నికల ప్రచారం
ఎన్నికల్లో గెలవడానికి అధికార పార్టీ కుట్రలు చేస్తోందని ప్రతిపక్ష నేత జగన్ మోహన్ రెడ్డి ఆరోపించారు. వైకాపా కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కడపజిల్లా పులివెందుల బహిరంగ సభలో చేసిన ఈ వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి.