ఆన్లైన్ పరీక్ష విధానాన్ని రద్దు చేయండి - students
కంప్యూటర్ పరిజ్ఞానం లేని తమకి ఆన్లైన్లో పరీక్షలు నిర్వహించడమేంటని కడపలో ఐటీఐ విద్యార్థులు నిరసన వ్యక్తం చేశారు. సమస్యను పరిష్కరించకుంటే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేస్తామని విద్యార్థులు హెచ్చరించారు.
నిరసన వ్యక్తం చేస్తున్న విద్యార్థులు