కడప జిల్లా కమలాపురం నియోజకవర్గం పెండ్లిమర్రిలో అక్రమంగా నిల్వ ఉంచిన రెండు ఇసుక డంప్‌లపై ఎస్ఈబీ ఏఎస్పీ చక్రవర్తి అదేశాల మేరకు సీఐ మోహన్‌రెడ్డి బృందం.. దాడులు నిర్వహించారు.
అక్రమంగా నిల్వ ఉంచిన ఇసుక పట్టివేత - kadapa district latest news
కడప జిల్లా పెండ్లిమర్రిలో అక్రమ ఇసుక డంప్‌లను ఎస్ఈబీ అధికారులు పట్టుకున్నారు. జిల్లాలో అక్రమ ఇసుక రవాణాకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
అక్రమంగా నిల్వ ఉంచిన ఇసుక పట్టివేత
ఈ తనిఖీల్లో దాదాపు 140 ట్రిప్పుల అక్రమ ఇసుకను గుర్తించారు. జిల్లాలో అక్రమ రవాణాకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.
ఇదీ చదవండి: