కడప జిల్లా కలసపాడు మండలంలోని మామిళ్లపల్లె క్వారీ ప్రమాదంలో 10మంది మృతి చెందిన ఘటనపై గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించాలని అధికారులను ఆదేశించారు.
క్వారీ ప్రమాద ఘటనపై గవర్నర్ బిశ్వభూషణ్ దిగ్భ్రాంతి - kadapa district latest news
కడప జిల్లా క్వారీ ప్రమాదంపై గవర్నర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు.
క్వారీ ప్రమాద ఘటనపై గవర్నర్ బిశ్వభూషణ్ దిగ్భ్రాంతి