ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మైలవరంలో దారుణం... తొమ్మిదేళ్ల చిన్నారిపై అత్యాచారం - మైలవరం నేర వార్తలు

కడప జిల్లా మైలవరంలో దారుణం జరిగింది. తొమ్మిదేళ్ల చిన్నారిపై ఓ వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Girl face Sexually  Harassment in mailavaram kadapa district
మైలవరంలో తొమ్మిదేళ్ల చిన్నారిపై అత్యాచారం

By

Published : Aug 30, 2020, 3:39 PM IST

కడప జిల్లా మైలవరంలో తొమ్మిది సంవత్సరాల బాలికపై అత్యాచారం జరిగింది. గ్రామంలో వీఆర్ఏగా విధులు నిర్వహిస్తున్న ఓ వ్యక్తి... చిన్నారిపై అత్యాచారానికి పాల్పడినట్లు బాధితురాలి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్లు మైలవరం ఎస్.ఐ ప్రవీణ్ కుమార్ తెలిపారు. అనంతరం వైద్య పరీక్షల నిమిత్తం బాలికను ప్రొద్దుటూరు ఆస్పత్రికి తరలించారు.

ABOUT THE AUTHOR

...view details