మండుతున్న ఎండలను దృష్టిలో పెట్టుకొని ప్రజలకు ఉపశమనం కల్పించేందుకు కడప జిల్లా మైదుకూరులో ఉచితంగా మజ్జిగ పంపీణీ చేశారు. మాధవరాయస్వామి, భీమేశ్వరాలయ భజన బృందం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. రహదారిపై వెళ్లే పాదచారులు, ప్రయాణికులు మజ్జిగ స్వీకరించేందుకు పెద్ద ఎత్తున ఆసక్తి చూపారు. ఎండ నుంచి ఉపశమనం పొందారు. అనూహ్య స్పందన రావడంపై.. నిర్వాహకులు హర్షం వ్యక్తం చేశారు.
మైదుకూరులో ఉచితంగా మజ్జిగ పంపిణీ
కడప జిల్లా మైదుకూరులో ఉచిత మజ్జిగ పంపీణీ చేశారు. రహదారిపై వెళ్లే పాదచారులు, ప్రయాణికులు ఉచిత మజ్జిగ తీసుకుంటూ.. ఎండ వేడి నుంచి ఉపశమనం పొందారు.
మైదుకూరులో ఉచిత మజ్జిగ పంపిణీ కార్యక్రమం