ఎర్రచందనం దుంగలను అక్రమంగా తరలిస్తున్న వ్యక్తులను పోలీసులు పట్టుకున్నారు. కడప జిల్లా కోడూరు రేంజ్ పరిధిలో ఆకుసెల ప్రదేశంలో అటవీశాఖ అధికారులు తనిఖీలు నిర్వహించారు. నాలుగు ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. పది మందిని అరెస్ట్ చేసి వారి వద్దనుంచి గొడ్డళ్లు, ఫోన్లలను స్వాధీనం చేసుకున్నారు. దుంగల విలువ 27 వేల రూపాయల దాకా ఉంటుందని అధికారులు తెలిపారు
పట్టుబడిన కూలీలు కడప జిల్లా, చిత్తూరు జిల్లా, కర్నూలు జిల్లాకు చెందిన వారని అన్నారు.
ఆకుసెల ప్రాంతంలో ఎర్రచందనం దుంగల పట్టివేత - ఆకుసెల తాజా వార్తలు
కడప జిల్లా కోడూరు అటవీశాఖ పరిధిలోని ఆకుసెల ప్రాంతంలో ఎర్రచందనం దుంగలను జిల్లా అటవీశాఖ అధికారులు పట్టుకున్నారు. పదిమందిని అరెస్ట్ చేశారు.
ఆకుసెల ప్రాంతంలో ఎర్రచందనం దుంగల పట్టివేత
ఇదీ చూడండి.