ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పులిచింతలకు వరద ఉద్ధృతి..6 గేట్లు ఎత్తి నీరు విడుదల - news on pulichinthala project

పులిచింతల జలాశయం వద్ద వరద ఉద్ధృతి పెరిగింది. జలాశయం 6 గేట్లు ఎత్తి లక్షా 5 వేల క్యూసెక్కులు విడుదల చేశారు.

flood to pulichinthala project
పులిచింతలకు వరద ఉద్ధృతి

By

Published : Sep 30, 2020, 9:38 AM IST

పులిచింతల జలాశయానికి ఎగువ నుంచి మళ్లీ వరద ప్రవాహం పెరిగింది. పులిచింతల జలాశయం ఇన్‌ఫ్లో లక్షా 9 వేల క్యూసెక్కులుగా ఉంది. జలాశయం 6 గేట్లు ఎత్తి.. లక్షా 5 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. పులిచింతల నుంచి విద్యుదుత్పత్తికి 12 వేల క్యూసెక్కులు విడుదల చేశారు.

పులిచింతల జలాశయం నీటి సామర్థ్యం 45.77 టీఎంసీలు ఉండగా..ప్రస్తుత నీటినిల్వ 45 టీఎంసీలుగా ఉంది.

ABOUT THE AUTHOR

...view details