ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Nov 2, 2020, 7:54 PM IST

ETV Bharat / state

భవానిపురంలోని పరుపుల కంపెనీలో అగ్నిప్రమాదం

విజయవాడ భవానిపురంలోని ఓ పరుపుల కంపెనీలో అగ్నిప్రమాదం జరిగింది. పరిశ్రమలోని సామగ్రి అగ్నికి ఆహుతి అయ్యింది. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు.

fire accident in bidding company
భవానిపురంలోని పరుపుల కంపెనీలో అగ్నిప్రమాదం

భవానిపురంలోని పరుపుల కంపెనీలో అగ్నిప్రమాదం

విజయవాడ భవానిపురంలోని ఓ కంపెనీలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. విద్యుదాఘాతం కారణంగా పరుపులు తయారుచేసే కంపెనీలో మంటలు చెలరేగాయి. ఒక్కసారిగా మంటలు వ్యాపించడంతో కంపెనీలోని పరుపులు, యంత్ర సామగ్రి అగ్నికి ఆహుతయ్యాయి. సమాచారం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు.

ABOUT THE AUTHOR

...view details