కడప జిల్లా వీరపునాయునిపల్లె మండలం ఓబుల్‌రెడ్డి పల్లెలో విషాదం చోటు చేసుకుంది. తాగిన మైకంలో తండ్రి, కుమారుడి మధ్య ఘర్షణ నెలకొంది. మద్యం మత్తులో కుమారుడు మూర్తికేశవ(23)పై తండ్రి కత్తితో దాడి చేశాడు. బాధితుడిని కడప రిమ్స్‌కు తరలించారు. పరిస్థితి విషమంగా ఉంది.
మద్యం మత్తులో కుమారుడిపై కత్తితో దాడి చేసిన తండ్రి - కుమారుడిపై కత్తితో దాడి చేసిన తండ్రి న్యూస్
kadapa-crime
18:12 July 15
తాగిన మైకంలో కుమారుడిపై దాడి
Last Updated : Jul 15, 2020, 7:01 PM IST