కడపలోని కేఎస్ఆర్ఎం, కెఓఆర్ఎం ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో ఈనాడు-ఈతరం క్లబ్, స్ప్రైట్, నారాయణ విద్యా సంస్థలు, దీక్ష అకాడమీ ఆధ్వర్యంలో ఈనాడు స్పోర్ట్స్ లీగ్ 2019 పోటీలు జరుగుతున్నాయి. ఎంతో ఉత్సాహంగా కొనసాగుతున్న పోటీల్లో ఈ రోజు మొత్తం ఆరు సీనియర్ జట్లు తలపడ్డాయి. మొదటి మ్యాచ్లో మైదుకూరు మేధా కళాశాలపై కడప సాయి ఇంజనీరింగ్ కళాశాల జట్టు గెలుపొందింది. మరో మ్యాచ్లో ప్రొద్దుటూరు వాగ్దేవి ఇంజనీరింగ్ కళాశాలపై రాయచోటి ఎస్.డి.హెచ్.ఆర్ కళాశాల జట్టు విజయం సాధించింది. మైదానం బౌండరీలు, సిక్సర్లతో మార్మోమోగింది.
కడపలో ఉత్కంఠభరితంగా ఈనాడు స్పోర్ట్స్ లీగ్-2019 - ఈనాడు ఈతరం క్లబ్, స్ప్రైట్, నారాయణ విద్యా సంస్థలు, దీక్ష అకాడమీ ఆధ్వర్యంలో పోటీలు
కడపలో ఈనాడు స్పోర్ట్స్ లీగ్ 2019 పోటీలు ఉత్కంఠభరితంగా సాగుతున్నాయి. ఈనాడు-ఈతరం క్లబ్, స్ప్రైట్, నారాయణ విద్యా సంస్థలు, దీక్ష అకాడమీ ఆధ్వర్యంలో అరో రోజు పోటీలు కొనసాగుతున్నాయి.
కడపలో ఉత్కంఠభరితంగా ఈనాడు స్పోర్ట్స్ లీగ్ 2019