చెత్త నిల్వ కేంద్రాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని జాతీయ హరిత ట్రైబ్యునల్ రాష్ట్ర ఛైర్మన్ బి. శేషశయనారెడ్డి సూచించారు. కడప జిల్లా జమ్మలమడుగు చెత్త సేకరణ కేంద్రాన్ని పరిశీలించారు. తడి, పొడి చెత్తను వేర్వేరు చేయాలన్నారు. పనికిరాని వ్యర్థాలను డంపింగ్ యార్డుకు దూరంగా తరలించాలని ఆదేశించారు.
చెత్త నిల్వ కేంద్రాలను పరిశుభ్రంగా ఉంచాలి - scrap
జమ్మలమడుగులో చెత్త సేకరణ కేంద్రాన్ని జాతీయ హరిత ట్రైబ్యునల్ రాష్ట్ర ఛైర్మన్ బి. శేషశయనరెడ్డి పరిశీలించారు. చెత్త నిల్వకేంద్రాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు.
డంపింగ్ యార్డు పరిశీలన