కడప జిల్లా బద్వేలు సబ్ జైల్ లో ఇటీవల ఓ ఖైదీకి కరోనా సోకడంపై.. అధికారులు అప్రమత్తమయ్యారు. జైలు సూపరింటెండెంట్ అరుణ్ కుమార్ తో పాటు సిబ్బంది.. సందర్శకులు.. మొత్తం 17 మందికి నోడల్ అధికారి చంద్రశేఖర్ రెడ్డి నేతృత్వంలో స్వాబ్ నమూనాలను సేకరించారు.
ఖైదీకి కరోనా.. సిబ్బందికి పరీక్షలు - Corona to prisoner in badvel Tests to staff
కడప జిల్లా బద్వేలు సబ్ జైల్ లో ఇటీవల ఓ ఖైదీకి కరోనా సోకింది. స్పందించిన అధికారులు.. జైలు సిబ్పందికి, సందర్శకులకు కరోనా పరీక్షలు చేశారు.
ఖైదీకి కరోనా.. సిబ్బందికి పరీక్షలు