కరోనా పరీక్షల కోసం ఇంద్ర బస్సులు - corona latest news kadapa
రాష్ట్ర వ్యాప్తంగా కరోనా పరీక్షలను వేగవంతం చేసేందుకు ప్రభుత్వం నిశ్చయించుకుంది. ఈ మేరకు కరోనా పరీక్షల నిమిత్తం ఇంద్ర బస్సులను సిద్దం చేసింది.
కరోనా పరీక్షల కోసం ఇంద్ర బస్సులు
రాష్ట్ర వ్యాప్తంగా కరోనా పరీక్షలను వేగవంతం చేయడానికి ప్రభుత్వం ఆర్టీసీ ఇంద్ర బస్సులను సిద్ధం చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 54 బస్సులను కరోనా పరీక్షల కోసం ఉపయోగించనున్నారు. ఒక్కొ జిల్లాకు 4 బస్సులు కేటాయించగా కడప జిల్లాకు 4 బస్సులను మంజూరు చేశారు. ఈ బస్సులు కడప డిపోకు చేరుకోగా... రేపటి నుంచి అందుబాటులోకి రానున్నాయి.