కరోనా వైరస్ నియంత్రించాలంటే ప్రజలందరి సహకారం అవసరమని భాజపా నేత ఆదినారాయణరెడ్డి అన్నారు. కడప జిల్లా జమ్మలమడుగు మండలం దేవగుడి గ్రామంలో స్థానికులకు కరోనాపై అవగాహన కల్పించారు. ప్రతి ఒక్కరూ సామాజిక దూరం పాటించాలన్నారు. వ్యక్తిగత పరిశుభ్రత చాలా అవసరమని.. వైద్యుల సూచనలు పాటించాలని చెప్పారు.
'స్వీయ నియంత్రణ పాటిస్తే కరోనాను అరికట్టవచ్చు' - jammalamadugu latest updates
కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు ప్రజలంతా భాగస్వాములు కావాలని భాజపా నేత ఆదినారాయణరెడ్డి పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరూ స్వీయ నియంత్రణ పాటించాలన్నారు. అత్యవసరం అయితే తప్ప బయటకు రావద్దని సూచించారు.
గ్రామస్థులకు అవగాహన కల్పిస్తున్న భాజపా నేత ఆదినారాయణ రెడ్డి