ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'రాబోయే రోజుల్లో రాష్ట్రంలో భాజపాదే అధికారం' - cm ramesh

రాబోయే రోజుల్లో రాష్ట్రంలో భాజపా అధికారంలోకి రానుందని, ఆ దిశగా పార్టీ బలోపేతం అవుతోందని ఆ పార్టీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ తెలిపారు.

భాజపా

By

Published : Sep 15, 2019, 10:21 AM IST

రాబోయే రోజుల్లో రాష్ట్రంలో భాజపాదే అధికారం

క‌డ‌ప జిల్లా ప్రొద్దుటూరు కాంగ్రెస్ ఇంఛార్జ్ , గొర్రె శ్రీ‌నివాసులు త‌న అనుచ‌రులతో కలిసి భాజపాలో చేరారు. భాజపా జాతీయ కార్యదర్శి సత్యకుమార్​, రాష్ట్ర అధ్య‌క్షులు క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ‌, ఎంపీ సీఎం ర‌మేష్‌ వారిని పార్టీలోకి ఆహ్వానించారు. పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. దేశానికి, రాష్ట్రానికి భాజపానే అభివృద్ధి, సంక్షేమ పథకాలను అందిస్తోందని సత్యకుమార్​ చెప్పారు. రాబోయే రోజుల్లో రాష్ట్రంలో పార్టీ అధికారంలోకి వస్తుందన్నారు.

ABOUT THE AUTHOR

...view details