ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి అధ్వానంగా ఉంది: తులసిరెడ్డి

రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి అధ్వానంగా మారిందని కాంగ్రెస్ నేత తులసిరెడ్డి మండిపడ్డారు. నేతన్న నేస్తం పథకం నేతన్న దుష్మన్ పథకంలా మారిందని ఎద్దేవా చేశారు.

congress leader thulasi reddy fires on ysrcp government
వైకాపాపై మండిపడ్డ కాంగ్రెస్ నేత తులసీరెడ్డి

By

Published : Jun 23, 2020, 6:55 PM IST

రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి అధ్వానంగా మారిందని కాంగ్రెస్ నేత తులసిరెడ్డి మండిపడ్డారు. నేతన్న నేస్తం పథకం కింద రాష్ట్రంలో 2 లక్షల 80 వేల మంది దరఖాస్తు చేసుకుంటే... కేవలం 81 వేల 2 వందల మంది మాత్రమే లబ్ధి పొందారన్నారు. రీసర్వే చేయించి అర్హులందరికీ నేతన్న నేస్తం, కాపు నేస్తం పథకాలు అమలు చేయాలని డిమాండ్‌ చేశారు.

108 అంబులెన్సుల విషయంలో వస్తున్న అవినీతి ఆరోపణలపై ప్రభుత్వం వివరణ ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.

ABOUT THE AUTHOR

...view details