ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'నమ్మకం ఉంటే ఎదైనా సాధించవచ్చు' - students

యువత నిరుత్సాహపడకుండా సాధిస్తామనే నమ్మకం కలిగి ఉంటే విజయం తథ్యమని 2019 సివిల్స్ 189వ ర్యాంకర్ రెడ్డి రాఘవేంద్ర అన్నారు.

'నమ్మకం ఉంటే ఎదైనా సాధించవచ్చు'

By

Published : Apr 23, 2019, 7:06 AM IST

సివిల్స్ 2019లో 189 వ ర్యాంక్ సాధించిన కడప వాసి రెడ్డి రాఘవేంద్రను బలిజ సంఘం సన్మానించింది. నిరుత్సాహపడకుండా సాధిస్తామనే నమ్మకం ఉంటే విజయం సాధించవచ్చని రాఘవేంద్ర తెలిపారు. అపజయాలు లెక్కచేయకుండా తాను ఆరోసారి ప్రయత్నించి ఈ ర్యాంకు సాధించానని చెప్పారు. సివిల్స్ కు ఎలా సన్నద్ధం కావాలి... ఎప్పటి నుంచి ప్రిపరేషన్ ప్రారంభించాలి వంటి సందేహాలను విద్యార్థులు ఆయన్ని అడిగి తెలుసుకున్నారు.

'నమ్మకం ఉంటే ఎదైనా సాధించవచ్చు'

ABOUT THE AUTHOR

...view details