కడప జిల్లా కమలాపురం నగర పంచాయతీ పరిధిలో ఓ రిటైర్డ్ రైల్వే ఉద్యోగి మృతి చెందాడు. మృతుడికి భార్య, కుమారుడు ఉన్నప్పటికీ.. ఆయనకు అంత్యక్రియలు నిర్వహించేందుకు ఎవరూ ముందుకు రాలేదు. దీంతో చేసేదేమీ లేక ఛారిటబుల్ ట్రస్ట్‌కు సమాచారమిచ్చారు. కుటుంబసభ్యుల విజ్ఞప్తి మేరకు ట్రస్టు సభ్యులు మృతుడికి అంత్యక్రియలు నిర్వహించారు.
కరోనా కలవరం: అంత్యక్రియల నిర్వహణకు కుటుంబసభ్యుల వెనకడుగు - corona cases in kamalapuram
కరోనా వైరస్ కుటుంబాలను విచ్ఛిన్నం చేస్తోంది. కొవిడ్‌తో మృతి చెందిన ఓ వ్యక్తి అంత్యక్రియలు నిర్వహించేందుకు ఎవరూ ముందుకు రాలేదు. స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులే ఆఖరి క్రతువు నిర్వహించారు.
అంత్యక్రియల నిర్వహణకు కుటుంబసభ్యుల వెనుకడుగు