కడప జిల్లా రాజంపేటలో చంద్రబాబు పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. తెదేపా కార్యాలయంలో బత్యాల చెంగల్రాయుడు ఆధ్వర్యంలో కేక్ కోసి సంబరాలు చేసుకున్నారు. తమ అధినేతకు శుభాకాంక్షలు తెలిపారు. నవ్యాంధ్ర సృష్టికర్త చంద్రబాబు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షించారు. రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకుపోవాలని కోరారు.
'నవ్యాంధ్ర సృష్టికర్త చంద్రబాబుకు జన్మదిన శుభాకాంక్షలు' - kadapa
ముఖ్యమంత్రి చంద్రబాబు జన్మదిన వేడుకలు రాజంపేటలో తెదేపా నేతలు ఘనంగా జరుపుకున్నారు. తమ అధినేత ఇలాంటి పుట్టిన రోజులు ఎన్నో జరుపుకోవాలని ఆకాంక్షించారు.

రాజంపేటలో చంద్రబాబు పుట్టినరోజు వేడుకలు