వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో 19వ రోజు సీబీఐ విచారణ జరుపుతున్నారు. కడప కేంద్ర కారాగారంలోని అతిథి గృహంలో సింహాద్రిపురం మండలానికి చెందిన వైకాపా నాయకుడు సుధాకర్ రెడ్డితో పాటు మరొకరిని అధికారులు ప్రశ్నిస్తున్నారు. గత కొద్ది రోజులుగా సీబీఐ అధికారులు కడప కారాగారంలోని అతిథి గృహంలో అనుమానితులను విచారిస్తున్నారు.
ఇదీచదవండి.