పోలీసుల తనిఖీల్లో భారీగా నగదు పట్టివేత - నగదు పట్టివేత
కడప జిల్లా ప్రొద్దుటూరులో భారీ ఎత్తున డబ్బును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎన్నికల సందర్భంగా తనిఖీలు చేపట్టగా.. 49 లక్షలను పట్టుకున్నారు.
నగదు పట్టివేత
By
Published : Mar 23, 2019, 9:11 PM IST
నగదు పట్టివేత
కడప జిల్లా ప్రొద్దుటూరులో భారీ ఎత్తున నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తిరుమలయ్య అనే బంగారం వ్యాపారి ఆటోలో తరలిస్తున్న 49 లక్షలను పోలీసులు పట్టుకున్నారు.హైదరాబాద్ నుంచి వచ్చిన అతణ్ణి అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. బంగారం విక్రయించగాడబ్బు వచ్చిందనిచెబుతున్నా... దానికి సంబంధించిన సరైన పత్రాలు లేకపోవడంతో జిల్లా ట్రెజరీ కార్యాలయానికి నగదును తరలించినట్లువన్టౌన్ సీఐ తెలిపారు.