ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

టిప్పర్ ఢీకొని ఎలుగుబంటి మృతి - death news in atluru check post kadapa

కడప జిల్లా అట్లూరు అటవీశాఖ చెక్​పోస్ట్ వద్ద టిప్పర్ ఢీకొని ఎలుగుబంటి మృతి చెందింది. తెల్లవారుజామున రోడ్డు దాటుతున్న ఎలుగుబంటిని టిప్పర్ వేగంగా వచ్చి ఢీకొనటంతో అది అక్కడిక్కడే మృతిచెందింది. అటవీ అధికారులు ఘటనపై కేసు నమోదు చేశారు. ఈ ప్రమాదానికి కారణమైన వాహన డ్రైవర్​ని అటవీశాఖ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.

ఎలుగుబంటిని పరిశీలిస్తున్న అటవీ అధికారులు

By

Published : Nov 3, 2019, 11:16 PM IST

అట్లూరులో టిప్పర్ ఢీకొనడంతో... ఎలుగుబంటి మృతి

ఇదీచూడండి

ABOUT THE AUTHOR

...view details