ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

డెంగీతో బద్వేలు మాజీ ఎమ్మెల్యే మనవడు మృతి - dengue

డెంగీ జ్వరంతో బద్వేలు మాజీ ఎమ్మెల్యే విజయమ్మ మనవడు హైదరాబాద్​లో చికిత్స పొందుతూ మృతి చెందాడు.

డెంగ్యూతో బద్వేలు మాజీ ఎమ్మెల్యే మనవడు మృతి

By

Published : Aug 25, 2019, 10:04 PM IST

Updated : Oct 30, 2019, 8:23 PM IST

కడప జిల్లా బద్వేలు మాజీ ఎమ్మెల్యే విజయమ్మ ఇంట్లో విషాదం నెలకొంది. పెద్ద మనవడు విహాన్ రెడ్డి అనే బాలుడు డెంగీ జ్వరంతో హైదరాబాద్​లోని ఆస్పత్రిలో చేరాడు.చికిత్స పొందుతూ మృతి చెందాడు. అంత్యక్రియల నిమిత్తం మృతదేహాన్ని బద్వేలుకు తరలిస్తున్నట్లు సమాచారం.

Last Updated : Oct 30, 2019, 8:23 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details