మానవాళికి పర్యావరణానికి హాని కలిగించే ప్లాస్టిక్‌ని నిషేధించాలని కడప జిల్లా మైదుకూరు విద్యార్థులు నినదించారు. వనిపెంటా కృషి విజ్ఞాన కేంద్రం సమన్వయకర్త సందీప్ నాయక్... ప్లాస్టిక్‌ను నిషేధించే అంశంపైస్థానిక ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. దీని వాడకాన్ని తగ్గించాలని సూచించారు. ఈ విపరీత పరిణామాలు తల్లిదండ్రులకు వివరించాలని వారికి సూచించారు.
ప్లాస్టిక్ నివారణపై అవగాహన కార్యక్రమం - kadapa dist
మానావాళికి పర్యావరణానికి హానికరమైన ప్లాస్టిక్ నివారణ అవసరాన్ని విద్యార్థులకు తెలియజేశారు. కడప జిల్లా మైదుకూరు ఉన్నత పాఠశాలలో జరిగిన అవగాహన కార్యక్రమానికి పెద్ద ఎత్తున గ్రామస్థులు, విద్యార్థులు హాజరయ్యారు.
విద్యార్థులకు ప్లాస్టిక్ నివారణపై అవగాహన కార్యక్రమం