'జాగ్రత్తలు పాటించండి - ఇంటికి సురక్షితంగా వెళ్లండి' - బద్వేలులో రోడ్డు భద్రత వారోత్సవాలపై అవగాహన సదస్సు
కడప జిల్లా బద్వేలు ఎన్వీఐ కార్యాలయంలో రోడ్డు భద్రత వారోత్సవాలపై అవగాహన సదస్సు జరిగింది. ఈ కార్యక్రమానికి మైదుకూరు డీఎస్పీ విజయ్ కుమార్, బద్వేలు సీఐ రమేష్ తదితరులు హాజరయ్యారు. రోడ్డు ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వాహన చోదకులకు సూచనలు ఇచ్చారు.
రోడ్డు భద్రత వారోత్సవాలపై అవగాహన సదస్సు
.