ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

దారి దోపిడీ దొంగల అరెస్ట్... రూ.38 వేలు స్వాధీనం - seized

రాత్రి వేళల్లో ఒంటరిగా ప్రయాణించే వారినే లక్ష్యంగా చేసుకొని దారి దోపిడీలకు పాల్పడుతున్న ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

దారి దోపిడీ దొంగల అరెస్ట్

By

Published : Aug 1, 2019, 10:18 AM IST

దారి దోపిడీ దొంగల అరెస్ట్

కడప జిల్లా యర్రగుంట్ల, కమలాపురం మండలాల్లో దారి దోపిడీలకు పాల్పడుతున్న ముగ్గురు దొంగల పోలీసులు అరెస్ట్ చేశారు. రాత్రిపూట ఒంటరిగా ప్రయణిస్తున్న వారే లక్ష్యంగా చేసుకొని నిందితులు దోపిడీలకు పాల్పడుతున్నారు. దొంగలను పట్టుకోవడానికి నిఘా పెంచిన పోలీసులు యర్రగుంట్ల సమీపాన వాహన తనిఖీలు చేపట్టారు. పోలీసులను చూసి భయంతో పారిపోవడానికి ప్రయత్నించిన చంద్ర,రవి, బాలగంగాధర్ అనే ముగ్గురు దొంగలను అదుపులోకి తీసుకొని విచారించారు. వారి నుంచి రూ.38,500 స్వాధీనం చేసుకున్నారు.

ABOUT THE AUTHOR

...view details