ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మోదీ చేతిలో కీలుబొమ్మగా ఈసీ: రఘవీరా - rahul

కేంద్ర ఎన్నికల సంఘం స్వయంప్రతిపత్తిని కోల్పోయి మోదీ చేతిలో కీలు బొమ్మగా మారిందని పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి ఆరోపించారు. ప్రధాని ఏది చెప్తే అది చేస్తోందని అన్నారు.

రఘవీరా

By

Published : May 16, 2019, 1:23 PM IST

రఘవీరా
కడప జిల్లా వేంపల్లిలో పర్యటించిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రఘువీరారెడ్డి... ఎన్నికల సంఘంపై తీవ్ర విమర్శలు చేశారు. కేంద్ర ఎన్నికల సంఘం తన స్వయం ప్రతిపత్తిని కోల్పోయి... ప్రధాని మోదీకి జవాబుదారీగా మారిందని ఆరోపించారు. కాంగ్రెస్​తోనే తెలుగు రాష్ట్రాలకు న్యాయం జరుగుతుందని చెప్పారు. పార్టీలన్నీ ఉమ్మడిగా తమ పార్టీ అధ్యక్షుడు రాహుల్​గాంధీకి మద్దతు ఇవ్వాలని కోరారు.

ABOUT THE AUTHOR

...view details