పులివెందుల ఈవీఎంలపై 'వైఎయస్ఆర్' గుర్తు తొలగించండి
కడప జిల్లాల పులివెందులలో ఎలక్ట్రానికి ఓటింగ్ యంత్రాలపై 'వైయస్సార్' అని ఉండటం వైకాపా గుర్తును సూచిస్తూ.. ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తోందని తెదేపా శిక్షణ డైరెక్టర్ భూమిరెడ్డి రామ్‌గోపాల్ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు.
తెదేపా శిక్షణ డైరెక్టర్ భూమిరెడ్డి రామ్ గోపాల్ రెడ్డి