నామినేషన్ వేసిన మైదుకూరు తెదేపా అభ్యర్థి - పుట్టాసుధాకర్ యాదవ్
మైదుకూరు తెదేపా అభ్యర్థిగా పుట్టా సుధాకర్ యాదవ్ నామినేషన్ వేశారు. మద్దతుగా అభిమానులు, కార్యకర్తలు ఎన్నికల కార్యాలయం వరకూ తరలివచ్చారు.
పుట్టా సుధాకర్ యాదవ్ నామినేషన్ వేశారు.
By
Published : Mar 22, 2019, 3:03 PM IST
పుట్టా సుధాకర్ యాదవ్ నామినేషన్ వేశారు.
కడప జిల్లా మైదుకూరు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పుట్టా సుధాకర్ యాదవ్ నామినేషన్ వేశారు. ఈ రోజు తెల్లవారుజామున తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. అనంతరం మైదుకూరు చేరుకుని నిరాడంబరంగా ఎన్నికల రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి చేరుకున్న ఆయనకు అభిమానులు, కార్యకర్తలు స్వాగతం పలికారు.