ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వటపత్రశాయి రూపంలో ఒంటిమిట్ట కోదండరాముడు - ontimitta

శ్రీరామ‌న‌వ‌మి బ్ర‌హ్మోత్స‌వాల్లో భాగంగా క‌డ‌ప జిల్లా ఒంటిమిట్టలోని కోదండరామస్వామి వ‌ట‌ప‌త్ర‌శాయి అలంకారంలో కొలువుదీరాడు.

వటపత్రశాయి రూపంలో ఒంటిమిట్ట స్వామి

By

Published : Apr 15, 2019, 1:08 PM IST

వటపత్రశాయి రూపంలో ఒంటిమిట్ట స్వామి

కడప జిల్లా ఒంటిమిట్టలో నవమి వేడుకలు కనుల పండువగా సాగుతున్నాయి. ఉద‌య‌మే స్వామికి ప్ర‌త్యేక పూజ‌లు చేసిన పండితులు... వ‌ట‌ప‌త్రసాయి రూపంలో అలకరించారు. అనంత‌రం ఆల‌య మాఢవీధుల్లో స్వామిని ఊరేగించారు. ఈ సుందర దృశ్యం చూసేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి చేరుకున్నారు.

కోదండ‌రాముడు ఈ సాయంత్రం సింహ‌వాహ‌నంపై ఊరేగుతారు. ఈ నెల 18న స్వామివారి క‌ల్యాణోత్స‌వం వైభ‌వంగా నిర్వ‌హించేందుకు తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానాధికారులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. 52 ఎక‌రాల విస్తీర్ణంలో క‌ల్యాణ వేదిక‌ సిద్ధం చేస్తున్నారు. క‌ల్యాణమహోత్స‌వాన్ని తిల‌కించేందుకు ల‌క్షమంది భ‌క్తులు వ‌స్తార‌న్న అంచ‌నతో సదుపాయాలు కల్పిస్తున్నారు.

ఇవీ చూడండి......గోదాంలో అగ్రిప్రమాదం- కోట్ల పంట బుగ్గిపాలు....

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details