ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మైదుకూరులో తెదేపా కార్యకర్తల బైక్ ర్యాలీ - MAIDUKUR

కడప జిల్లా మైదుకూరులో తెదేపా ఎన్నికల ప్రచారం ముమ్మరంగా సాగింది. పార్టీ నియోజకవర్గ అభ్యర్థి పుట్టా సుధాకర్ యాదవ్ ఆధర్వర్యంలో నాయకులు, కార్యకర్తలు ద్విచక్రవాహనాలతో ర్యాలీ చేశారు.

మైదుకూరులో తెదేపా బైక్ ర్యాలీ

By

Published : Apr 2, 2019, 4:58 PM IST

మైదుకూరులో తెదేపా బైక్ ర్యాలీ
కడప జిల్లా మైదుకూరులో తెదేపా అభ్యర్థి పుట్టా సుధాకర్ యాదవ్..ఎన్నికల ప్రచారం ముమ్మరంగా చేశారు. పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసిద్విచక్రవాహనాలతో ర్యాలీ చేపట్టారు. మల్లెపల్లి కూడలి నుంటి బ్రహ్మంగారి మఠం మీదుగా ఈ ర్యాలీ కొనసాగింది. ఎమ్మెల్యే అభ్యర్థి పుట్టా సుధాకర్ యాదవ్ తో పాటు, పార్లమెంట్ అభ్యర్థి ఆదినారాయణ రెడ్డి హాజరయ్యారు. సైకిల్ గుర్తుకే ఓటు వేయాలని ప్రజలను కోరారు.

ABOUT THE AUTHOR

...view details