ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

బ్రిడ్జి దాటుతూ నీటిలో కొట్టుకుపోయి వృద్ధుడు మృతి - కడప జిల్లా నేర వార్తలు

మాండవ్య నదిపై బ్రిడ్జి దాటుతూ నీటి ఉద్ధృతికి ఓ వృద్ధుడు కొట్టుకుపోయిన ఘటన కడప జిల్లా వీరబల్లి మండలంలో జరిగింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.

బ్రిడ్జి దాటుతూ నీటిలో కొట్టుకుపోయిన వృద్ధుడు
బ్రిడ్జి దాటుతూ నీటిలో కొట్టుకుపోయిన వృద్ధుడు

By

Published : Dec 7, 2020, 2:11 AM IST

కడప జిల్లా రాజంపేట మండలం శేషమాంబపురం గ్రామానికి చెందిన పల్లం గంగయ్య మాండవ్య నదిపై వంతెనను దాటుతుండగా... నీటి ఉద్ధృతికి కొట్టుకుపోయాడు. తన మనవరాలిని చూసేందుకు వీరబల్లి మండలంలోని తాటిగుంటపల్లి గ్రామానికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఎలకచెట్టుపల్లి వద్ద గంగయ్య మృతదేహం తేలింది. పోలీసులు గ్రామంలో ఆరా తీసి మృతుని వివరాలు కనుగొన్నారు.

ABOUT THE AUTHOR

...view details