కడప జిల్లా రైల్వే కోడూరులో అంబేడ్కర్ 129వ జయంతిని ఘనంగా నిర్వహించారు. స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ కొరముట్ల శ్రీనివాసులు అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేశారు. కరోనా వైరస్ నిరోధానికి ప్రభుత్వం, అధికారులు సూచించిన విధంగా భౌతిక దూరం పాటించాలని ప్రజలను కోరారు.
అంబేడ్కర్‌కు ప్రభుత్వ విప్ కొరముట్ల శ్రీనివాసులు నివాళి - govt whip celebrated ambedkar jayanti in railway koduru
రైల్వేకోడూరులో అంబేడ్కర్ జయంతి సందర్భంగా ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు నివాళి అర్పించారు. అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేశారు.
విగ్రహానికి నివాళులు అర్పించిన ప్రభుత్వ విప్ కొరముట్ల శ్రీనివాసులు