కడప జిల్లాలో పెండింగ్లో ఉన్న 95 సచివాలయాలను ఏర్పాటు చేయాలని కోరుతూ కడప కలెక్టరేట్ ఎదుట ఏఐటీయూసీ నాయకులు ధర్నా చేపట్టారు. సచివాలయాల్లో పెండింగ్లో ఉన్న పోస్టులను భర్తీ చేయాలని.. ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి నాగ సుబ్బారెడ్డి డిమాండ్ చేశారు. సచివాలయాల్లో సరిపడా సిబ్బంది లేక చాలామంది ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. వెంటనే అధికారులు స్పందించి సచివాలయంలో సిబ్బంది కొరత నివారించాలని కోరారు.
సచివాలయాల్లో పోస్టులను భర్తీ చేయాలని ఏఐటీయూసీ ధర్నా
కడప కలెక్టరేట్ ఎదుట ఏఐటీయూసీ నాయకులు ధర్నా నిర్వహించారు. జిల్లాలో పెండింగ్లో ఉన్న 95 సచివాలయాలను ఏర్పాటు చేసి తక్షణమే నియామకాలను చేపట్టాలని.. ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి నాగ సుబ్బారెడ్డి డిమాండ్ చేశారు.
సచివాలయాల్లో పోస్టులను భర్తీ చేయాలని ఏఐటీయూసీ ధర్నా
ఇదీ చదవండి: