ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

చెట్టుకు ఢీకొట్టిన ద్విచక్రవాహనం… వ్యక్తి మృతి - railway koduru mandal latest accident news

సెట్టిగుంట రైల్వేస్టేషన్​ వద్ద బైక్​ అదుపు తప్పి చెట్టుకు ఢీకొట్టడం వల్ల మునీంద్ర (38) అనే వ్యక్తి మృతి చెందాడు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.

accident happened near settigunta railway station and a person died
ద్విచక్రవాహనం చెట్టుకు ఢీకొని వ్యక్తి మృతి

By

Published : Aug 6, 2020, 4:34 PM IST

కడప జిల్లా రైల్వేకోడూరు మండలం సెట్టిగుంట రైల్వేస్టేషన్​ వద్ద ద్విచక్రవాహనం అదుపుతప్పి చెట్టుకు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఓ యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. మరణించిన వ్యక్తి సెట్టిగుంటకు చెందిన మునీంద్ర(38)గా పోలీసులు గుర్తించారు. రైల్వేకోడూరు నుంచి తన స్వగ్రామానికి వెళ్తుండగా ప్రమాదం జరిగిందని స్థానికులు తెలిపారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.

ABOUT THE AUTHOR

...view details