కడప జిల్లా సుండుపల్లి మండలంలో ఉపాధి కూలీ నారాయణ (28) మృతి చెందాడు. పనులు చేస్తుండగా అస్వస్థతకు గురై కాసేపటికే నేలకొరిగిన నారాయణను స్థానికులు ఆస్పత్రికి తరలించారు. అప్పటికే అతము మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మృతుని కుటుంబాన్ని ఉపాధి హామీ పథకం అధికారులు పరామర్శించారు. అన్ని విధాలా ఆదుకుంటామని పేర్కొన్నారు. నారాయణకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.
ఉపాధి కూలీ మృతి.. ఆదుకుంటామన్న అధికారులు - కడపలో ఉపాధి కూలి మృతి
కడప జిల్లాలో ఉపాధి కూలీ అస్వస్థతకు గురై మరణించాడు. అతని కుటుంబాన్ని పరామర్శించిన ఉపాధి హామీ పథకం అధికారులు.. ఆదుకుంటామని హామీ ఇచ్చారు.
a man died in cadapa