ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

జోరుగా బెట్టింగ్ దందా.. ఏడుగురు అరెస్ట్

ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్ చేస్తున్న ఏడుగురిని జమ్మలమడుగు పోలీసులు అరెస్ట్ చేశారు. మరో వ్యక్తి పరారైనట్టు చెప్పారు.

By

Published : Oct 15, 2020, 12:33 AM IST

7 arrested in IPL betting case at jammalamadugu
7 arrested in IPL betting case at jammalamadugu

ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్​కు పాల్పడుతున్న ముఠాను.. కడప జిల్లా జమ్మలమడుగు పోలీసులు అరెస్ట్ చేశారు. పట్టణ సీఐ వెంకటేశ్వర్లు ఈ వివరాలు వెల్లడించారు. జమ్మలమడుగు మండలం ఉప్పలపాడు గ్రామంలో క్రికెట్ బెట్టింగ్​పై సమాచారం అందిన మేరకు దాడి చేసి.. ఏడుగురిని అదుపులోకి తీసుకున్నామన్నారు. రూ. 67 వేల నగదును స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. ప్రొద్దుటూరుకు చెందిన మరో ప్రధాన బుకీ పరారైనట్లు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details