చెడు వ్యసనాలకు బానిసైన ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులోని ఎంఆర్సీ కాలనీకి చెందిన జ్ఞాన ప్రకాష్ అనే యువకుడు తల్లిదండ్రులు చనిపోవడంతో అమ్మమ్మ వాళ్ళ ఇంటి సమీపంలో సోదరుడితో కలిసి జీవిస్తున్నాడు. చెడు వ్యసనాలకు బానిసై... ఒంటరితనాన్ని భరించలేక ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఘటనాస్థలానికి చేరుకున్న రెండో పట్టణ ఎస్ఐ కిషోర్ బాబు వివరాలు సేకరిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
చెడు వ్యసనాలకు బానిసైన యువకుడు.. ఉరేసుకుని ఆత్మహత్య
పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు నగరంలోని ఎంఆర్సీ కాలనీకి చెందిన జ్ఞాన ప్రకాష్ అనే యువకుడు చెడు వ్యసనాలకు బానిసై ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
చెడు వ్యసనాలకు బానిసై...యువకుడి ఉరేసుకుని ఆత్మహత్య