పశ్చిమ మన్యంలో భూ వివాదం భగ్గుమంది. ఏజెన్సీలోని బుట్టాయిగూడెం మండలం పైదావారిగూడెంలో గిరిజనులు, గిరిజనేతరుల మధ్య వివాదం నెలకొంది. ఇరు వర్గాలతో చర్చలు జరిపినట్లు పోలవరం డీఎస్పీ వెంకటేశ్వరరావు తెలిపారు. గిరిజనేతరులకు సంబంధించిన పొలాలను గిరిజనులు దున్నేశారు. ఈ విషయమై రెండువర్గాల మధ్య ఘర్ణణ జరిగింది.
మన్యంలో భగ్గుమన్న భూవివాదాలు - west godavari dst tribals news
పశ్చిమగోదావరి జిల్లాలోని పశ్చిమమన్యంలో రెండు వర్గాల మధ్య భూ వివాదాలు భగ్గుమన్నాయి. బుట్టాయిగూడెం మండలం పైదావారిగూడెంలో గిరిజనులకు గిరిజనేతరులకు మధ్య వివాదం చెలరేగింది. పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటుచేశారు.
west godavari dst tribals issue about land problems