ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఏం కష్టమొచ్చిందో... పిల్లలతో కలిసి కాలువలో దూకిన మహిళలు... - two ladies

పశ్చిమ గోదావరి జిల్లా భీమడోలు మండలం పొలసానిపల్లిలోని పోలవరం కుడికాల్వలో ఇద్దరు మహిళలు పిల్లలతో సహా దూకి అత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ఓ బాలుడు మృతి చెందాడు

పిల్లలతో కలిసి కాలువలోకి దూకిన ఇద్దరు మహిళలు... బాలుడు మృతి

By

Published : Aug 16, 2019, 2:40 PM IST

పశ్చిమ గోదావరి జిల్లా భీమడోలు మండలం పొలసానిపల్లిలో విషాదం చోటు చేసుకుంది. ఇద్దరు మహిళలు పిల్లలతో సహా పోలవరం కుడికాల్వలో దూకి ఆత్మహత్యాయత్నం చేసుకున్నారు. ఈ ఘటనలో ఓ బాలుడు మృతి చెందగా... మరో బాలుడు, ఇద్దరు మహిళలను స్థానికులు కాపాడారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details