ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

విద్యుత్ ప్రమాదంలో బీటెక్ విద్యార్థి మృతి - TWO PERSONS INJURED

పశ్చిమగోదావరి జిల్లా ధర్మగూడెంలో విషాదం నెలకొంది. ఓ హోటల్ కు ప్రచార బోర్డు కట్టే విషయంలో జరిగిన విద్యుత్ ప్రమాదంలో నలుగురు యువకులకు తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స పొందుతూ ఇద్దరు మృతిచెందారు.

current shock two persons death

By

Published : Feb 10, 2019, 7:47 PM IST

బీటెక్ విద్యార్థి మృతి
పశ్చిమ గోదావరి జిల్లా లింగపాలెం మండలం ధర్మాజీగూడెంలో విషాదం నెలకొంది. గూడెంలోని ఓ హోటల్​కు ప్రచార బోర్డు కట్టే విషయంలో విద్యుత్ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో నలగురు యువకులకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వారిని ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ బీటెక్ విద్యార్థి దుర్గా ప్రసాద్ ,హోటల్ యజమాని సురేష్ మృతి చెందారు. మిగిలిన ఇద్దరికి చికిత్స అందిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details