ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఇద్దరు పిల్లలతో సహా తల్లి అదృశ్యం

ఓ వివాహిత ఇద్దరు పిల్లలతో కలిసి అదృశ్యమైన ఘటన పశ్చిమగోదావరి జిల్లా దువ్వ గ్రామంలో సంచలనం రేపింది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

ఇద్దరు పిల్లలతో సహా తల్లి అదృశ్యం

By

Published : Sep 8, 2019, 3:50 PM IST

ఇద్దరు పిల్లలతో సహా తల్లి అదృశ్యం

పశ్చిమగోదావరి జిల్లా తణుకు మండలం దువ్వ గ్రామానికి చెందిన ఓ వివాహిత ఇద్దరు పిల్లలతో కలసి అదృశ్యం కావటం స్థానికంగా సంచలనం రేపింది. గ్రామానికి చెందిన మర్రి సుధ.. కుమార్తె అరుణ, కుమారుడు కృష్ణ కార్తీక్​తో కలిసి పుట్టింటికి వెళ్తానని చెప్పి అదృశ్యమైంది. ఈ నేపథ్యంలో ఆమె భర్తతో పాటు సుధ తల్లి స్థానిక పోలీసులను ఆశ్రయించారు. కుటుంబసభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొన్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

ABOUT THE AUTHOR

...view details