ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఎమ్మెల్యే రామానాయుడును తోసేసిన వైకాపా శ్రేణులు.. ఎక్కడ.. ఎందుకు..? - tdico houses

1
1

By

Published : Aug 5, 2022, 1:29 PM IST

Updated : Aug 5, 2022, 6:11 PM IST

13:25 August 05

TDP Vs YSRCP: తెదేపా, వైకాపా శ్రేణుల మధ్య తోపులాట

ఎమ్మెల్యే రామానాయుడును తోసేసిన వైకాపా శ్రేణులు

CLASHES BETWEEN YCP AND TDP: పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో టిడ్కో ఇళ్ల పంపిణీ కార్యక్రమం రసాభాసగా మారింది. స్థానిక ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు పేరు సభ అధ్యక్షునిగా శిలాఫలకంలో చివర్లో వేయడంపై తెదేపా నేతలు ఆందోళన చేశారు. వేదికపైకి వెళ్తున్నఎమ్మెల్యేను వైకాపా కార్యకర్తలు కిందకు నెట్టడంతో తోపులాట, ఉద్రిక్తత చోటు చేసుకుంది. మంత్రులు కొట్టు సత్యనారాయణ, ఆదిమూలపు సురేష్ మాత్రమే మాట్లాడి.. లబ్ధిదారులకు పట్టాలిచ్చి వెళ్లిపోవడంతో.. ఎమ్మెల్యేకు మైకు ఇవ్వరా అని నిమ్మల రామానాయుడు ప్రశ్నించారు. ప్రజలకు, తెదేపా నాయకులకు సమాధానం చెప్పలేక మంత్రులు పారిపోయారంటూ మండిపడ్డారు.

ఇవీ చదవండి:

Last Updated : Aug 5, 2022, 6:11 PM IST

ABOUT THE AUTHOR

...view details