పశ్చిమగోదావరి జిల్లా పెనుమంట్ర మండలం మూముడూరులోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలోని పురాతన ధ్వజస్తంభం కూలింది. సోమవారం రాత్రి కురిసిన గాలివానకు స్తంభం కూలిపోయింది. సుమారు 20 సంవత్సరాల క్రితం దీనిని నిర్మించినట్లు ఆలయ వర్గాలు తెలిపాయి. కూలిన ధ్వజస్తంభం స్థానంలో కొత్తది కట్టాలని గ్రామస్థులు, భక్తులు కోరారు.
గాలివానకు కూలిన దేవాలయ ధ్వజస్తంభం
ఈదురుగాలులతో కూడిన వర్షానికి ఆలయంలోని ధ్వజస్తంభం కూలిన ఘటన పశ్చిమగోదావరి జిల్లా మూముడూరులో జరిగింది. ఈ ధ్వజస్తంభాన్ని 20 ఏళ్ల క్రితం కట్టినట్లు ఆలయ వర్గాలు తెలిపాయి.
గాలివానకు కూలిన దేవాలయ ధ్వజస్తంభం