పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరుకు చెందిన మాజీమంత్రి జవహర్ తో తనకు ప్రాణ భయం ఉందని దొమ్మేరుకు చెందిన తెదేపా జిల్లా కార్యదర్శి కె.వి.కె.రంగా రావు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనకు రక్షణ కల్పించాలని కోరారు.
'మాజీ మంత్రితో నాకు ప్రాణహాని' - kovvuru
పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరుకు చెందిన మాజీమంత్రితో తనకు ప్రాణభయం ఉందని ఓ వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
తెదేపా నేత